రేణుకా స్తోత్రం (శ్రీధరస్వామికృతం) Renuka Stotram (Sridharaswamy kritham)

రేణుకా స్తోత్రం (శ్రీధరస్వామికృతం)

రేణుకా స్తోత్రం (శ్రీధరస్వామికృతం) Renuka Stotram (Sridharaswamy kritham), రేణుకా స్తోత్రం, రేణుకా స్తోత్రాలు, రేణుకా స్తోత్రం తెలుగు, రేణుకా స్తోత్రం తెలుగు పిడిఎఫ్ డౌన్లోడ్, రేణుకా ఎల్లమ్మ స్తోత్రం, రేణుకా దేవి స్తోత్రం, రేణుకా మాత స్తోత్రం renuka stotram, renuka stotram telugu, renuka stotram telugu PDF download, renuka stotram in Telugu, renuka mata stotram, renuka Devi stotram, renuka yellamma stotram,Yellamma suprabhatam telugu, Renuka ashtottara shatanamavali, Renuka yellamma Stotram in Telugu PDF,Renuka yellamma Stotram In Kannada


శ్రీగణేశాయ నమః 


శివాం శాంతరూపాం మనోవాగతీతాం 

నిజానందపూర్ణాం సదాఽద్వైతరూపాం 

పరాం వేదగమ్యాం పరబ్రహ్మరూపాం 

భజే రేణుకాం సర్వలౌకైకవేద్యాం (1)


సదాచారసద్భక్తిబోధాదిభిర్యా

గురోరంఘ్రిశుశ్రూషయాం ముఖ్యవృత్త్యా 

సువేద్యా సులభ్యా పరానందపూర్ణా 

భజే రేణుకాం తాం విమోహప్రశాంత్యై (2)


శ్రుతిర్నేతినేతీతి సర్వం నిరస్య 

వదత్యేకమాద్యం విభుం చిత్సుఖం యత్ 

తదేవావశిష్టం స్వరూపం విశుద్ధం 

భజే రేణుకాం తాం సదా మృత్యుహీనాం (3)


యదానందసింధౌ నిమగ్నో న పశ్యేద్-

అహో కర్మజాలం ఫలం వా తదీయం 

న జైవం న శైవం జగన్నైవ మాయాం 

చిదేకస్వరూపాం భజే రేణుకాం తాం (4)


అనేకాంతికాం సర్వభేదాతిరూపాం 

తమోఽజ్ఞానదుఃఖాతిగాం శుద్ధరూపాం 

సదాఽధ్యాత్మవిద్యాప్రదానైకశీలం 

భజే రేణుకాం ముక్తిసౌఖ్యాధిదేవీం (5)


త్రితాపప్రశంత్యై సమారాధ్యమానాం 

సదా జీవలోకే స్వసౌఖ్యప్రదాత్రీం 

భవోంబోధిసేతుం చిదానందకందాం 

భజే రేణుకాం జ్ఞానముద్రైకలక్ష్యాం (6)


సదా భక్తహృత్కౌముదీం భద్రభద్రాం 

సదోంకారవాచ్యాం వరేణ్యాం శరణ్యాం 

స్వభక్తార్తినాశాం శుభాంగాం గుణాఢ్యాం 

భజే రేణుకాం భక్తసౌఖ్యాబ్ధిరూపాం (7)


సదా భక్తవాత్సల్యపూర్ణాం సురమ్యాం 

సురేంద్రాదిభిః స్తూయమానాం సుషూక్తైః 

సదా భక్తవృందైశ్చ సంసేవ్యమానాం 

భజే రేణుకాం భక్తభాగ్యాం భవానీం (8)


పఠేద్యః సదా భక్తియుతో విశుద్ధః 

స్వవర్ణాశ్రమాచారతో నిత్యయుక్తః 

స ముక్తః కృతీ రేణుకాయాః ప్రసాదాత్

సదా రాజతే రాజతే లోకపూజ్యా (9)


ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య సద్గురు భగవతా శ్రీధరస్వామినా విరచితం శ్రీరేణుకాస్తోత్రం సంపూర్ణం 
Posted by VIJAYA

Post a Comment

0 Comments