రేణుకా కవచం (డామరేశ్వరతంత్రే) renuka kavacham in Telugu lyrics

రేణుకా కవచం (డామరేశ్వరతంత్రే)

రేణుకా కవచం (డామరేశ్వరతంత్రే) renuka kavacham in Telugu lyrics, రేణుకా స్తోత్రం, రేణుకా స్తోత్రాలు, రేణుకా స్తోత్రం తెలుగు, రేణుకా స్తోత్రం తెలుగు పిడిఎఫ్ డౌన్లోడ్, రేణుకా ఎల్లమ్మ స్తోత్రం, రేణుకా దేవి స్తోత్రం, రేణుకా మాత స్తోత్రం renuka stotram, renuka stotram telugu, renuka stotram telugu PDF download, renuka stotram in Telugu, renuka mata stotram, renuka Devi stotram, renuka yellamma stotram,Yellamma suprabhatam telugu, Renuka ashtottara shatanamavali, Renuka yellamma Stotram in Telugu PDF,Renuka yellamma Stotram In Kannadaశృణు దేవి ప్రవక్ష్యామి రేణుకాకవచం పరం 

యేన విజ్ఞానమాత్రేణ సాన్నిధ్యం రేణుకా భవేత్ (1)


రేణుకాకవచస్యాస్య భార్గవస్తు ఋషిః స్మృతః 

ఛందోఽనుష్టుప్ తథా దేవీ రేణుకా దేవతా మమ (2)


ఇష్ట-కామ్యార్థ-సిద్ధ్యర్థే వినియోగో వరాననే 

రేణుకా మే శిరః పాతు పరా శక్తిస్వరూపిణీ (3)


భాలం రక్షతు భువనేశీ లోచనం మే త్రిలోచనీ 

ముఖం మే రేణుకా పాతు నాసికాం కాలనాశినీ (4)


భ్రువౌ సుభ్రూలతా పాతు దంతాన్మే కుందదంతికా 

ఓష్ఠం బింబోష్ఠికా పాతు జింహ్వాం పాతు సురేశ్వరీ (5)


గ్రీవాం రక్షతు ఇంద్రాణీ కుక్షౌ రక్షేత్కులేశ్వరీ 

గండం మే పాతు చాముండా మహాలక్ష్మీస్తు కంధరం (6)


అసౌ హంసప్రియా పాతు బాహూ సాయుధవాహుకా 

వాణీం వక్షస్థలం పాతు హృదయం హృదయేశ్వరీ (7)


జఘనే ఘనవాహా మే గుహ్యం గుహ్యేశ్వరీ మమ 

ఊరూ వరోరుకా పాతు శ్రీదేవీ సిద్ధిదేవతా (8)


సర్వాంగం సర్వదా పాతు సర్వాణీ రూపిణీ వరా 

ఇతి శ్రీరేణుకా వర్మ దుష్కర్మ త్రాసనం సదా (9)


స్తుతిమాత్రేణ  భక్తానాం సంరక్షణవిచక్షణం 

జప్త్వా తు కవచం దేవ్యాః యత్ర తత్ర తు గచ్ఛతి (10)


తత్ర తత్ర జయో లాభః కార్యసిద్ధిశ్చ జాయతే 


ఇతి శ్రీ డామరేశ్వరతంత్రే రేణుకాకవచం సంపూర్ణం Posted by VIJAYA

Post a Comment

0 Comments