రేణుకా స్తోత్రం (శ్రీవాసుదేవానందసరస్వతీకృతం) renuka stotram in Telugu lyrics

రేణుకా స్తోత్రం (శ్రీవాసుదేవానందసరస్వతీకృతం)

రేణుకా స్తోత్రం (శ్రీవాసుదేవానందసరస్వతీకృతం) renuka stotram in Telugu lyrics, రేణుకా స్తోత్రం తెలుగు పిడిఎఫ్ డౌన్లోడ్, రేణుకా ఎల్లమ్మ స్తోత్రం, రేణుకా దేవి స్తోత్రం, రేణుకా మాత స్తోత్రం renuka stotram, renuka stotram telugu, renuka stotram telugu PDF download, renuka stotram in Telugu, renuka mata stotram, renuka Devi stotram, renuka yellamma stotram,Yellamma suprabhatam telugu, Renuka ashtottara shatanamavali, Renuka yellamma Stotram in Telugu PDF,Renuka yellamma Stotram In Kannada, రేణుకా స్తోత్రం, రేణుకా స్తోత్రాలు, రేణుకా స్తోత్రం తెలుగు


శ్రీగణేశాయ నమః 


ఐంద్ర్యాదివందితపతే వరదేఽభీష్టకామదే 

కామదేవర్చితేఽనంతే రేణుకేఽమ్బ నమోఽస్తు తే (1)


ఏకవీరే నిజాధారే రుచిరే సజ్జనాదరే 

ఉదరే రేణుసంజాతే రేణుకేఽమ్బ నమోఽస్తు తే (2)


కరుణారససంపూర్ణే నయనే సుస్మితాననే 

శోభనే పాహి నో భీతే రేణుకేఽమ్బ నమోఽస్తు తే (3)


వీరమాతర్మహాదేవీ త్వదన్యా కా పరా భువి 

తారిణీదుర్గతోఽనంతే రేణుకేఽమ్బ నమోఽస్తు తే (4)


రామమాతర్మహామాయే జమదగ్నిప్రియాఽభయే 

విజయే వేదవినుతే రేణుకేఽమ్బ నమోఽస్తు తే (5)


యైరర్చితే తవ పదే తే ధన్యాః పరమే పదే 

నిహితాస్తే సురనుతే రేణుకేఽమ్బ నమోఽస్తు తే (6)


న త్వదన్యాగతిర్దేవి పరమా ఖలు శాంభవి 

భుక్తిముక్తిప్రదే శాంతే రేణుకేఽమ్బ నమోఽస్తు తే (7)


యః కేశవేశ్వరశ్చాపి సృష్టి-స్థిత్యంతకారిణః 

ప్రసాదాదేవ తేఽనంతే రేణుకేఽమ్బ నమోఽస్తు తే (8)


జగదంబే నమోఽస్తు రేణుకే పరిపాహీశ్వరి  నః సుభావుకే 

జయ-లాభ-యశఃప్రదే ముదే స్తుతిరేషాస్తు తవాఖిలార్థదే (9)


నావాహనం నార్చన పద్ధతిం తే జానే న భక్తిం త్వయి మే భవాంతకే 

అథాపి మాం త్వం కులదేవిభక్తం కులోద్భవం పాహ్యపి చార్థసక్తం (10)


మాతాపురనివాసిన్యాః శ్రీదేవ్యాః స్తోత్రముత్తమం 

యః పఠేత్ప్రయతో భక్త్యా సర్వాన్ కామాన్ స ఆప్నుయాత్ (11)


ఇతి శ్రీవాసుదేవానంద సరస్వతీ విరచితం శ్రీరేణుకా స్తోత్రం సంపూర్ణం 
Posted by VIJAYA

Post a Comment

0 Comments