రేణుకా స్తోత్రం renuka stotram in Telugu lyrics

రేణుకా స్తోత్రం (ఆగమ రహస్యే)

రేణుకా స్తోత్రం, renuka stotram in Telugu lyrics, రేణుకా దేవి స్తోత్రం, రేణుకా మాత స్తోత్రం renuka stotram, renuka stotram telugu, renuka stotram telugu PDF download, renuka stotram in Telugu, renuka mata stotram, renuka Devi stotram, renuka yellamma stotram,Yellamma suprabhatam telugu, Renuka ashtottara shatanamavali, Renuka yellamma Stotram in Telugu PDF,Renuka yellamma Stotram In Kannada, రేణుకా స్తోత్రం, రేణుకా స్తోత్రాలు, రేణుకా స్తోత్రం తెలుగు, రేణుకా స్తోత్రం తెలుగు పిడిఎఫ్ డౌన్లోడ్, రేణుకా ఎల్లమ్మ స్తోత్రం


శ్రీగణేశాయ నమః 

శ్రీరేణుకాయై నమః 


         భైరవీ ఉవాచ


దేవ దేవ మహేశాన మహాదేవ దయానిధే 

యత్త్వయా పఠ్యతే నాథ రేణుకాస్తోత్రముత్తమం 


హ్రీం రేణుకాయై విద్మహే రామమాత్రే చ ధీమహి 

తన్నో గౌరీ ప్రచోదయాత్ 


       ఇతి శ్రీరేణుకాగాయత్రీమంత్రః 


తదహం శ్రోతుమిచ్ఛామి సర్వకామసమృద్ధిదం 

సర్వార్థసాధకం దివ్యం సాధకనాం సుఖావహం 


           మహాభైరవ ఉవాచ 


శృణు దేవి ప్రవక్ష్యామి రేణుకా స్తోత్రముత్తమం 

యస్య స్మరణమాత్రేణ సర్వాన్ కామానవాప్నుయాత్ 


స్తోత్రస్యాస్య ఋషిః సోఽహం ఛందోఽనుష్టుప్ప్రకీర్తితం 

దేవతా తు పరాశక్తిః రేణుకా జగదంబికా 


న్యాసం జాలం తథా ధ్యానం మూలమంత్రేణ వై చరేత్


                ధ్యానం 


మధ్యే బద్ధమయూరపిచ్ఛనికరాం శ్యామాం ప్రబాలాధరాం

గుంజాహారధరాం ధనుష్శరకరాం నీలాంబరామంబరాం 

శృంగీవాదనతత్పరాం సునయనాం మూర్ద్ధాలకైర్బర్బరాం

భిల్లీవేషధరాం నమామి శబరీం త్వామేకవీరాం పరాం 


మానసే  యోనిముద్రాం ప్రదర్శ్య  


ఓం హ్రీంకారరూపిణీ దేవీ రేణుకా సుఖదాయినీ 

క్లీంకారరూపిణీ శ్రద్ధా సిద్ధిసౌభాగ్యదాయినీ 


వాగ్భవా కామరూపా చ కామకల్లోలమాలినీ 

షడ్బీజా చ త్రిబీజా చ నవబీజా న వా నవా 


నవభైరవపూజ్యా చ నవమీ నవ వల్లభా 

నమస్తస్యై నమస్తస్యై రేణుకాయై నమో నమః 


చైతన్యరూపిణీ విద్యా నిర్గుణా గుణపారగా 

నమస్తస్యై నమస్తస్యై రేణుకాయై నమో నమః 


ప్రపంచరహితా పృథ్వీ లక్షణాతీతవిగ్రహా 

నమస్తస్యై నమస్తస్యై రేణుకాయై నమో నమః 


యా కామధేనుః సకలార్థదాత్రీ  సర్వేశ్వరీ సర్వభయాపహంత్రీ 

యా సచ్చిదానందకరీ జనానాం సా రేణుకా పాతు నిరంతరం మాం 


యా రామమాతా రమణీయరూపా రమాధవాద్యైరభిపూజితాంధ్రిః 

నిత్యోత్సవా నిర్జరవందితా చ సా రేణుకా పాతు నిరంతరం మాం  


యా కాలరాత్రిః కలికల్మషఘ్నీ కల్యాణశైలామలవాసవాసా 

యోగేశ్వరారాధితపాదపద్మా సా రేణుకా పాతు నిరంతరం మాం  


యా భర్గపత్నీ భవరోగహంత్రీ భక్తేశ్వరీ భక్తజనాభినందినీ 

భవ్యా భవానీ భవపూజితా యా సా రేణుకా పాతు నిరంతరం మాం  


యా ఏకలాఽనేకశరీరధారిణీ దివ్యాంబరా దివ్యసురత్వపూజితా 

శివాఽపరా సర్వసుఖైకభూమిదా సా రేణుకా పాతు నిరంతరం మాం 


నమస్తే రామమాత్రే తే నమః కల్యాణదాయినీ 

నమః సకలసంఘాత్ర్యై రేణుకాయై నమోఽస్తు తే 


బ్రహ్మరూపే నమస్తేఽస్తు నమస్తే శివరూపిణీ 

విష్నురూపే నమస్తేఽస్తు రేణుకాయై నమోఽస్తు తే 


సర్వశక్త్యై నమస్తేఽస్తు సర్వవ్యాపిణి సర్వదా 

సర్వార్థసాధికే నిత్యం రేణుకాయై నమోఽస్తు తే 


నమో నమస్తే భైరవ్యై భవభీతినివారిణీ 

భవాన్యై భక్తవశ్యాయై రేణుకాయై నమోఽస్తు తే 


విశ్వాధారే విశ్వమయే విశ్వేశ్వరవిలాసినీ 

విశ్వంభరి విశాలాక్షి రేణుకాయై నమోఽస్తు తే 


కమలే కమలావాసే కమలోద్భవపూజితే 

కామదే కామవరదే రేణుకాయై నమోఽస్తు తే 


విశ్వబీజే విరాటాయై విరజాంబరధారిణి 

యంత్రేశ్వరి మహామాయే రేణుకాయై నమోఽస్తు తే 


నిఖిలనిగమగీతే శంభువామాంకసంస్థే

శరణజనసుతారే తారమంత్రాదిరూఢే 

సురవరమునివర్యైః పూజితే పాత్రహస్తే 

పరమసుఖసుఖాబ్ధే రేణుకే త్వం ప్రసీద 


             భైరవ ఉవాచ 


రేణుకాస్తోత్రమేతత్తే కథితం భువనేశ్వరి 

సర్వకామప్రదం నౄణాం సర్వారిష్టవినాశకృత్ 


సర్వాభీష్టకరం దివ్యం పఠనీయం ప్రయత్నతః 

ఇత్యాగమరహస్యే వై భైరవేణ సమీరితం 


ఇతి ఆగమరహస్యే భైరవప్రోక్తం రేణుకస్తోత్రం సంపూర్ణం 



Posted by VIJAYA

Post a Comment

0 Comments