రేణుకాస్తోత్రం ముచుకుందకృతం Renuka Stotram in Telugu lyrics

రేణుకా స్తోత్రం (ముచుకుందకృతం)


రేణుకాస్తోత్రం ముచుకుందకృతం, Renuka Stotram in Telugu lyrics, Renuka ashtottara shatanamavali, Renuka yellamma Stotram in Telugu PDF,Renuka yellamma Stotram In Kannada, రేణుకా స్తోత్రం, రేణుకా స్తోత్రాలు, రేణుకా స్తోత్రం తెలుగు, రేణుకా స్తోత్రం తెలుగు పిడిఎఫ్ డౌన్లోడ్, రేణుకా ఎల్లమ్మ స్తోత్రం, రేణుకా దేవి స్తోత్రం, రేణుకా మాత స్తోత్రం renuka stotram, renuka stotram telugu, renuka stotram telugu PDF download, renuka stotram in Telugu, renuka mata stotram, renuka Devi stotram, renuka yellamma stotram,Yellamma suprabhatam telugu


శ్రీగణేశాయ నమః 


           ముచుకుంద ఉవాచ 


అనాథమకృతప్రజ్ఞం అజ్ఞానతిమిరావృతం 

మోహపంకనిమగ్నంచ మాముద్ధర సురేశ్వరి (1)


త్వాం రేణుకేతి వరదేతి చ సుందరీతి 

   వాగీశ్వరీతి సకలేతి చ పార్వతీతి 

సిద్ధేశ్వరీతి సుభగేతి చ యే వదంతి 

   తాన్ దేవి నిత్యమనధాన్ పరిపాలయ త్వం(2)


అంబేతి విశ్వజననీతి జగద్ధితేతి 

   విద్యేతి ధర్మనిరతేతి పరాత్పరేతి 

ఆద్యేతి వేదజననీతి చ యే వదంతి 

   తాన్ దేవి నిత్యమనధాన్ పరిపాలయ త్వం (3)


త్వాం వేదశాస్త్రమితిహాసవినోదినీతి

   బ్రహ్మేతి బ్రహ్మగమకేతి శుభావహేతి 

విశ్వేశ్వరీతి కమలేతి చ యే వదంతి 

   తాన్ దేవి నిత్యమనధాన్ పరిపాలయ త్వం (4)


ఆనందభూతనిలయేత్యనలోద్భవేతి 

   గూఢేతి భావగమకేతి శుభావహేతి 

విశ్వేశ్వరీతి కమలేతి చ యే వదంతి 

   తాన్ దేవి నిత్యమనధాన్ పరిపాలయ త్వం (5)


నిత్యేతి దివ్యచరణేతి మహావ్రతేతి 

   హృద్యేతి భక్తజనదుఃఖవినాశినీతి 

శ్రద్ధేతి రామజననీతి చ యే వదంతి 

   తాన్ దేవి నిత్యమనధాన్ పరిపాలయ త్వం (6)


త్వాం పుణ్యదేతి జమదగ్ని-ఋషిప్రియేతి 

   గంగేతి తత్త్వవిహితేతి పరాపరేతి 

సుద్ధేతి పాతకకదంబకుఠారకేతి 

   తాన్ దేవి నిత్యమనధాన్ పరిపాలయ త్వం (7)


త్వాం రాజనీతి పరమామృతభోజనేతి 

   శృంగారముఖ్యనవషట్ చ రసప్రియేతి 

లక్ష్మీప్రదేతి సుముఖేతి చ యే వదంతి 

   తాన్ దేవి నిత్యమనధాన్ పరిపాలయ త్వం (8)


                స్కంద ఉవాచ


స్తుతైవం ముచుకుందేన రేణుకా బ్రహ్మరూపిణీ 

ప్రత్యక్షరూపా ప్రాహేదం  ప్రసన్నాహం మునీశ్వర (9)


                దేవ్యువాచ 


ముచుకుంద త్వయా తుల్యః కశ్చిద్భక్తో న విద్యతే 

కిం ప్రార్థయసి మత్తస్త్వం బ్రూహి యత్తేఽభివాంఛితం (10)


               ముచుకుంద ఉవాచ


త్వద్భక్తిమతులాం దేహి దేవి త్వం విశ్వరూపిణీ 

నాన్యదిచ్ఛామ్యహం మాతః సత్యమేతన్మయోదితం (11)


ఆత్మనః స్వం పరం బ్రహ్మస్వరూపం దర్శయస్వ మే 

యది తుష్టాసి దాసస్య కృపయా త్వం మమోపరి (12)


ఇతి శ్రీస్కందమహాపురాణే రేణుకా మాహాత్మ్యే శ్రీరేణుకా స్తోత్రం ముచుకుందకృతం 




Posted by VIJAYA

Post a Comment

0 Comments