శ్రీరేణుకాషట్కం Srirenukashatkam in Telugu lyrics

శ్రీరేణుకాషట్కం 

శ్రీరేణుకాషట్కం , Srirenukashatkam in Telugu lyrics, రేణుకా స్తోత్రం, రేణుకా స్తోత్రాలు, రేణుకా స్తోత్రం తెలుగు, రేణుకా స్తోత్రం తెలుగు పిడిఎఫ్ డౌన్లోడ్, రేణుకా ఎల్లమ్మ స్తోత్రం, రేణుకా దేవి స్తోత్రం, రేణుకా మాత స్తోత్రం renuka stotram, renuka stotram telugu, renuka stotram telugu PDF download, renuka stotram in Telugu, renuka mata stotram, renuka Devi stotram, renuka yellamma stotram,Yellamma suprabhatam telugu, Renuka ashtottara shatanamavali, Renuka yellamma Stotram in Telugu PDF,Renuka yellamma Stotram In Kannada


శ్రీగణేశాయ నమః 


జయదేవసమూహనుతే జమదగ్నిమునేర్దయితే 

జననం విబుధావని తే జగతాముపకారకృతే (1)


విపినే విప్నే వినుతా నగరే నగరే నమితా 

జయతి స్థిరచిత్తహితా జమదగ్నిమునేర్వనితా (2)


మతికైరవిణీందుకలా మమ హృత్కమలే కమలా 

జయతి స్తుతిదూరబలా జమదగ్నివధూర్విమలా (3)


కలిపక్షజుషాం దమనీ కలుషప్రతతేః శమనీ 

జయతి స్తువతామవనీ జగతామవతుర్జననీ (4)


నిఖిలామయతాపహరీ నిజసేవకభవ్యకరీ 

జమదగ్నినదోపఝరీ జయతీశ్వరచిల్లహరీ (5)


సకలామయనాశచణే సతతం స్మరతః సుగుణే 

మమ కార్యగతేః ప్రథమం మరణం న భవత్వధమం (6)


ఇతి శ్రీభగవన్మహర్షిరమణాంతేవాసినో వాసిష్ఠస్య

నరసింహసూనోర్గణపతేః కృతిః రేణుకాషట్కం సమాప్తం posted by RAMYA

Post a Comment

0 Comments