శ్రీరేణుకా సప్తకం Renuka Saptakam in Telugu lyrics

శ్రీరేణుకా సప్తకం 

శ్రీరేణుకా సప్తకం Renuka Saptakam in Telugu lyrics, రేణుకా స్తోత్రం, రేణుకా స్తోత్రాలు, రేణుకా స్తోత్రం తెలుగు, రేణుకా స్తోత్రం తెలుగు పిడిఎఫ్ డౌన్లోడ్, రేణుకా ఎల్లమ్మ స్తోత్రం, రేణుకా దేవి స్తోత్రం, రేణుకా మాత స్తోత్రం renuka stotram, renuka stotram telugu, renuka stotram telugu PDF download, renuka stotram in Telugu, renuka mata stotram, renuka Devi stotram, renuka yellamma stotram,Yellamma suprabhatam telugu, Renuka ashtottara shatanamavali, Renuka yellamma Stotram in Telugu PDF,Renuka yellamma Stotram In Kannada


శ్రీగణేశాయ నమః 


పురతో విలోక్య వృషభం పార్శ్వే లింగం పరాత్పరస్య విభోః 

పృష్ఠే స్కందగణేశౌ త్వాం కాలీం మన్మహే మాతః (1)


న త్వం లక్ష్మీమాతః యల్లక్ష్మీనాయకస్య మాతాఽసి 

జనయిత్రి రాక్షసారేః తస్మాత్త్వాం మన్మహే కాలీం (2)


సంహారనాయికత్వాత్ మారీత్వాదుగ్రవేషరూపత్వాత్ 

మధ్యమలోకనివాసాత్ త్వాం కాలీం మన్మహే మాతః (3)


జమదగ్నిః శివభాగః భాగస్త్వం దేవి శైలకన్యాయాః 

ఏవం జ్ఞాత్వా యస్త్వాం భజతి స ధన్యో మహాభాగః (4)


త్వాం చండికాం ప్రచండామాహుస్తంత్రాణి జనిమతాం మాతః 

తస్మాత్త్వం శివకాంతా న శ్రీర్న ప్రేయసీ చ విధేః (5)


గౌరీ శ్రీర్వా వాగ్వా న విశేషో జగతి భక్తలోకస్య 

మమ తు విశిష్టా గౌరీ సాక్షాదస్యాః సుతో యదహం (6)


తిసృషు  పరదేవతాసు శ్రేష్ఠత్వం నోచ్యతే మయైకస్యాః 

ప్రీతిర్మే గిరిజాయాం లక్ష్మీతో భారతీతశ్చ (7)


ఇతి శ్రీభగవన్మహర్షిరమణాంతేవాసినో వాసిష్ఠస్య

నరసింహసూనోర్గణపతేః కృతిః రేణుకాసప్తకం సమాప్తం.


Posted by RAMYA


Post a Comment

0 Comments