శ్రీరేణుకా ఖడ్గమాలా మంత్ర renuka khadga mala mantram telugu lyrics

శ్రీరేణుకా ఖడ్గమాలా మంత్ర

శ్రీరేణుకా ఖడ్గమాలా మంత్ర, renuka khadga mala mantram telugu lyrics, రేణుకా స్తోత్రం, రేణుకా స్తోత్రాలు, రేణుకా స్తోత్రం తెలుగు, రేణుకా స్తోత్రం తెలుగు పిడిఎఫ్ డౌన్లోడ్, రేణుకా ఎల్లమ్మ స్తోత్రం, రేణుకా దేవి స్తోత్రం, రేణుకా మాత స్తోత్రం renuka stotram, renuka stotram telugu, renuka stotram telugu PDF download, renuka stotram in Telugu, renuka mata stotram, renuka Devi stotram, renuka yellamma stotram,Yellamma suprabhatam telugu, Renuka ashtottara shatanamavali, Renuka yellamma Stotram in Telugu PDF,Renuka yellamma Stotram In Kannadaశ్రీ గణేశాయ నమః 

శ్రీ రేణుకాయై నమః 


ఓం రేణుకా కుండలీ వక్రా కుండల్యపి మహాకులా 

లీయమానా ప్రకర్తవ్యా వర్ణోచ్చారేణ శంకర (1)


లీయమానా విజానీహి నిరాలంబా మహాపదా 

అప్రమేయా విరూపాక్షీం హుంకారం కుండలీ శుభా (2)


ఆదిక్షాంతం సముచ్చార్య ప్రణవం చాంతరే న్యసేత్ 

దేహే విన్యస్య బీజాని రక్ష రక్షేతి రేణుకే (3)


రక్ష మాం భార్గవి దేవి రక్ష రామప్రసూర్మమ 

జమదగ్ని ప్రియే రక్షాస్మదీయమిదంవపుః (4)


ఓం శ్రీం హ్రీం క్రోం ఐం వజ్రవైరోచనీయే సమయినీ ఛిన్నమస్తకే

సకలసురాసురవందితే మహాభూపాలమౌలిమాలార్చితచరణకమలే

వికటదంతచ్ఛటాటోపనివారిణి మదీయం శరీరం రక్ష రక్ష పరమేశ్వరి

హుం ఫట్ స్వాహా. ఓం భూః స్వాహా. ఓం భువః స్వాహా.

ఓం స్వః స్వాహా. ఓం భూర్భువః స్వః స్వాహా.

కమలమాలాభరణభూషితే మహాకౌలిని మహాబ్రహ్మవాదిని మహాఋషిప్రియే

వరదాయిని మహాభోగప్రదే అస్మదీయం శరీరం వజ్రమయం కురు కురు దుర్జనాన్

హన హన మహీపాలాన్ క్షోభయ క్షోభయ పరచక్రం భంజయ భంజయ

జయంకరి స్మరణమాత్రగామినీ త్రైలోక్యస్వామిని సమలవరయూం రమలవరయూం

భమలవరయూం క్షమలవరయూం శ్రీ భార్గవి ప్రసీద ప్రసీద స్వాహా 


         ఇతి సర్వాంగే వ్యాపకం న్యసేత్ 


ఏషా విద్యా మహావిద్యా సమయా బలవత్తరా 

అతివీర్యతరా తీవ్రా సూర్యకోటిసమప్రభా (1)


కులాంగనా కులం సర్వం మదీయం పరమేశ్వరి 

దేవి రక్షతు సర్వాంగం దివ్యాంగీ భోగదాయినీ (2)


రక్ష రక్ష మహాదేవి శరీరం పరమేశ్వరి 

మదీయం పరమానందే ఆపాదతలమస్తకం (3)


హుంకారం చ తతః కుర్యాత్ పూజయేత్ భువిమండలే 

పూజాంతే వామహస్తేన హ్రీంకారం చ త్రిధా జపేత్ (4)


పశ్చాత్ రేణుకా మంత్రేణ మూలమంత్రేణ శాంకరి 

చక్రావరణ దేవీనాం రేణుకాయా మహౌజసః (5)


ఏకత్ర గణనారూప మంత్రో మంత్రార్థ గోచరః 

మాలామంత్రవిధానేన క్రమణోచ్చారణే భవేత్ (6)


తస్మాత్ ఖడ్గవరం మంత్రం స్వతనౌ రక్షణం మహత్ 


               ధ్యానం


సిద్ధైరర్చితసుందరా శ్రుతిమతీ రామప్రసూర్భార్గవీ 

జ్ఞాపర్ణాఽదితి రేణుకా ఋషిప్రియా శ్రీమూలపీఠే స్థితా 


పంచార్ణైరభిపూజితా శ్రుతిధరా ఖడ్గాభిధా మాలయా 

సా మే రక్షతు తత్పరార్చనవిధౌ ఆవర్తనే భావితా 


      పూర్ణానందమయీ దేవీ మూలపీఠనివాసినీ 

      పరశురామ ప్రసూర్మాతా ఖడ్గాభిదాఽభిరక్షతు 


ఓం అస్య శ్రీ రేణుకా శుద్ధ ఖడ్గమాలా మహామంత్రస్య వర్ణాదిత్య ఋషిః

గాయత్రీ ఛందః శ్రీ రేణుకా దేవతా ఐం బీజం హ్రీం శక్తిః క్రౌం కీలకం

మమాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః. ధ్యాయేన్నిత్యమితిధ్యానం.


  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేన వై 

  అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి 


ఓం శ్రీం హ్రీం క్రోం ఐం ఓం నమః

శ్రీ సుందరి భార్గవి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి

నేత్రదేవ్యస్త్రదేవి పంచదశతిథి నిత్యే పరమేశ్వర పరమేశ్వరి

మిత్రశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయి శ్రీ రేణుకామయి

జమదగ్నిమయి కాలతాపనమయి ధర్మాచారమయి ముక్తకేశీశ్వరమయి

దీపకలానాథమయి శివకలాకశ్యపమయి

ఇంద్రసురాధిప సపరివార వజ్రాయుధమయి

అగ్నితేజోఽధిప సపరివార శక్త్యాయుధమయి

యమనియమాధిప సపరివార దండాయుధమయి

నైరృత్యరక్షాధిప సపరివార ఖడ్గాయుధమయి

వరుణ జలాధిప సపరివార పాశాయుధమయి

వాయుప్రాణాధిప సపరివార కుశాయుధమయి

కుబేరయక్షాధిప సపరివార గదాయుధమయి

శంకరభూతాధిప సపరివార శూలాయుధమయి

విరంచిజీవాధిప సపరివార దర్భాయుధమయి

విష్ణువిశ్వాధిప సపరివార చక్రాయుధమయి

భూపురప్రథమరేఖే ఐం ఉత్పత్తిసత్త్వగుణకారణమయి

మధ్యరేఖే శ్రీ స్థితి రజోగుణ కారణమయి

అంత్యరేఖే హ్రీం లయ తమోగుణ కారణమయి

త్రైలోక్యమోహనచక్ర స్వామిని ప్రకతయోగిని స్తంభనముద్రే 


బ్రహ్మాణి కౌమారి వారాహి శాంకరి ఇంద్రాణి కంకాలి కరాలి కాలి మహాకాలి

చాముండే జ్వాలాముఖి కామాఖ్యే కపాలిని భద్రకాలి దుర్గే అంబికే లలితే

గౌరి సుమంగలే రోహిణి కపిలే శూలకరే కుండలిని త్రిపురే కురుకుల్లే

భైరవి భద్రే చంద్రావతి నారసింహి నిరంజనే హేమకాంతే ప్రేతాసనే

ఈశాని వైశ్వానరి వైష్ణవి వినాయకి యమఘంటే హరసిద్ధే సరస్వతి

తోతులే వందిని శంఖిని పద్మిని చిత్రిణి వారుణి చండి వనదేవి

యమభగిని సూర్యపుత్రి సుశీలతే కృష్ణ వారాహి రక్తాక్షి కాలరాత్రే

ఆకాశి శ్రేష్ఠిని జయే విజయే ధూమావతి వాగీశ్వరి కాత్యాయిని అగ్నిహోత్రి

చక్రేశ్వరి మహావిద్యే ఈశ్వరి సర్వాశాపరిపూరక చక్రస్వామిని

గుప్తయోగిని విద్యే హ్రీం పుష్టే ప్రజ్ఞే సినీవాలి కుహు రుద్రే వీర్యే

ప్రభే నందే పోషిణి ఋద్ధిదే కాలరాత్రే మహారాత్రే భద్రకాలి కపర్దిని

వివృతే దండిని ముండిని సేందుఖండే శిఖండిని నిశుంభశుంభమథిని

మహిషాసురమర్దిని ఇంద్రాణి రుద్రాణి శంకరార్ద్ధశరీరిణి నారి నారాయణి

త్రిశూలిని పాలిని అంబికే హ్లాదిని సర్వ సంక్షోభిణచక్రస్వామిని

గుప్తతరయోగిని


గౌరి పద్మే శచి మేధే సావిత్రి విజయే జయే దేవసేనేస్వధే స్వాహే

మాతః లోకమాతః ధృతే పుష్టే తుష్టే కులదైవతే సర్వసౌభాగ్యదాయికే

చక్రస్వామిని సంప్రదాయయోగిని. అసితాంగభైరవమయి బ్రాహ్మి

మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండే మహాలక్ష్మి

సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగిని చతురస్త్రముద్రే.


జయే విజయే దుర్గే భద్రకాలి క్షేమకరి నిత్యే సర్వార్థసాధికే

చక్రస్వామిని కులోత్తీర్ణయోగిని మత్స్యముద్రే శంఖనిధ్యంబే పద్మనిధ్యంబే


క్లాం మాతృపురనివాసిని హృదయశక్తిః.

క్లీం మూలపీఠాశ్రితే స్వాహా. శిరో శక్తిః.

క్లూం రేణాగిరిప్రియే వషట్ శిఖా శక్తిః.

క్లైం ఏకవీరే హుం కవచ శక్తిః.

క్లౌం భార్గవి వీరే వౌషట్ నేత్ర శక్తిః.

క్లః రేణుకే ఫట్ అస్త్రశక్తిః.

సర్వం రక్షాకర చక్రస్వామిని నిగర్భ యోగిని.


డాం డాకిని త్వగ్రక్షిణి చతుఃషష్ఠిలక్షకోటియోగినీ స్వామినీనాయికే.

శాం శాకిని అసృగ్రక్షిణి ద్వాత్రింశల్లక్షకోటియోగినీ స్వామినీనాయికే.

లాం లాకిని మాంసరక్షిణిషోడశలక్షకోటియోగినీ స్వామినీనాయకే.

కాం కాకిని మేదోరక్షిణ్యష్టలక్షకోటియోగిని స్వామినీనాయికే.

సాం సాకిని అస్థిరక్షిణి చతుర్లక్షకోటియోగిని స్వమినీనాయికే 

హాం హాకిని మజ్జారక్షిణి ద్విలక్షకోటియోగిని స్వామిన్నీఆయికే.

శాం శాకిని శుక్రరక్షిణి ఏకలక్షకోటియోగిని స్వామినీనాయికే.

సర్వరోగహరచక్రస్వామిని సర్వరహస్యయోగిని గోముఖముద్రే.

క్లీం టంకహస్తే పరశురామజనని.

ఉడ్యానపీఠే ఇచ్ఛాశక్తిః జాలంధరపీఠే జ్ఞానశక్తిః

కామరూపపీఠే క్రియాశక్తిః సర్వసిద్ధిప్రదచక్రస్వామిని అతిరహస్యయోగిని

యోనిముద్రే. శ్రీ రేణుకే బిందుచక్రనివాసిని పరాపరాతిరహస్యయోగిని

శ్రీమూలపీఠే శ్రీమూలపీఠేశి శ్రీమూలపీఠసుందరి శ్రీమూలపీఠనివాసిని

శ్రీమూలపీఠశ్రి శ్రీమూలపీఠమాలిని శ్రీమూలపీఠసిద్ధే శ్రీమూలపీఠాంబే

శ్రీమహామూలపీఠసుందరి శ్రీమహామాహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే

మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్పందే మహామహాశయే

మహామహాశ్రీమూలపీఠచక్రనగరస్వామిని సామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమస్తే

స్వాహా ఐం క్రోం హ్రీం శ్రీం ఓం.


ఓం శ్రీం హ్రీం క్రోం ఐం సమస్తప్రకటగుప్తగుప్తతరసంప్రదాయకులకౌలిని

గర్భరహస్యాతిరహస్య పరాపరరహస్యయోగిని శ్రీరాజరాజేశ్వరి

శ్రీరేణుకాపరమేశ్వరి శ్రీమూలపీఠేశ్వరి శ్రీపాదుకాం పూజయామి నమః.

పుష్పాంజలిం నివేద్య మూలేన న్యాసం విధాయ మానసోపచారైః పూజయేత్.Posted by RAMYA

Post a Comment

0 Comments